అందాల ముద్దు గుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కంచె మూవీ తో ఈ ముద్దు గుమ్మ మంచి గుర్తింపును దక్కించుకుంది. అలాగే పోయిన సంవత్సరం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ మూవీ లో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 

ఇది ఇలా ఉంటే మూవీ లలో తన హాట్ హాట్ అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వీలు చిక్కినప్పుడల్లా తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారును వేడెక్కిస్తుంది. అందులో భాగంగా ఎప్పటి కప్పుడు ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో తన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ బ్లాక్ డ్రెస్ వేసుకొని హాట్ లుక్ లో ఒక ఫోటో కి స్టీల్ ఇచ్చింది. 

ఈ ఫోటో చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రగ్యా జైస్వాల్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లలో ప్రగ్యా జైస్వాల్ అదిరి పోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని, మెడలో ఒక నెక్లెస్ ని ధరించి, తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: