బాలీవుడ్ లో ప్రేమ పెళ్లి సర్వ సాధారణం. అయితే బాలీవుడ్‏లో మరో ప్రేమజంట త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న ఆ ఇద్దరు స్టార్స్ తమ పెళ్లి, భవిష్యత్తు గురించి అనేక ప్లాన్స్ వేసుకున్నట్లుగా సమాచారం.ఇదిలావుంటే ఇక బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (, కియారా అద్వానీ ప్రేమలో ఉన్నట్లు కొద్దిరోజులుగా బీటౌన్‏లో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. *ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన షేర్సా సినిమా సూపర్ హిట్ అయింది.అయితే  ఈ మూవీ షూటింగ్ సమయంలోనే  బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా , కియారా అద్వానీ  మధ్య ప్రేమ చిగురించిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇక  అంతేకాకుండా  బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా , కియారా అద్వానీ  పలుమార్లు మీడియాకు చిక్కారు. అయితే దీంతో కియారా, సిద్ధార్థ్ రిలేషన్‏షిప్‏లో ఉన్నారనే రూమర్స్‏కు మరింత బలం చేకురింది. ఇదిలావుంటే తాజాగా కాఫీ విత్ కరణ్ షో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు హీరో సిద్ధార్థ్.ఇకపోతే కాఫీ విత్ కరణ్ షోలో హీరో విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా పాల్గొన్నారు.కాగా  ఇందులో సిద్ధార్థ్, క్రియారా మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశాడు కరణ్.అయితే  భవిష్యత్తు ప్రణాళికలు ఏంటీ అని ప్రశ్నించగా..సిద్ధార్థ్ స్పందిస్తూ.. నేను సంతోషకరమైన, ప్రకాశవంతమైన భవిష్యత్తును కోరుకుంటున్నాను అని చెప్పాడు. 

ఇక దీంతో కియారాతో నా అని కరణ్ తిరిగి క్వశ్చన్ చేశాడు. అంతేకాదు ఆమె అయితే ఇంకా బాగుంటుంది అంటూ తన ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. అయితే అలాగే గతంలో కాఫీ విత్ కరణ్ షోకు హీరో షాహిద్ కపూర్‏తో కలిసి కియారా వచ్చిన క్లి్ప్ ప్లే చేశాడు. ఇక అందులో సిద్ధార్థ్ గురించి అడగ్గా.. తామిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అని కియారా చెప్పుకొచ్చింది.అయితే  మొత్తానికి వీరిద్దరు ప్రేమలోనే ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: