మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు అయిన కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రొమాంటిక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ మొదటి మూవీ లోనే తన అంద చందాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. రొమాంటిక్ మూవీ లో తన హాట్ హాట్ అంద చందాలతో కుర్ర కారు మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మకు ఆ తర్వాత అతి తక్కువ కాలం లోనే పరస సినిమా అవకాశాలు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చాయి. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ లక్ష్య , రంగ రంగ వైభవంగా అనే మూవీ లలో హీరోయిన్ గా నటించింది. కాక పోతే ఈ ముద్దు గుమ్మ కు ఇప్పటి వరకు తన కెరియర్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సరైన విజయం మాత్రం బాక్సా ఫీస్ దగ్గర దక్కలేదు. అయినప్పటికీ కేతిక శర్మ కి క్రేజ్ మాత్రం ఫుల్ గానే ఉంది. ఇది ఇలా ఉంటే కేతికా శర్మ సోషల్ మీడియా లో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే ఎప్పటి కప్పటి తన అంద చందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటో లను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటో లలో కేతికా శర్మ అవుట్ అండ్ అవుట్ వైట్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కేతిక శర్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవు తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: