ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈపాటికే షూటింగ్ మొదలు పెట్టుకోవలసిన ఈ సినిమా యొక్క షూటింగ్ ఇంకా మొదలు కాకపోవడం ఎన్టీఆర్ అభిమానులలో ఎంతో అసహనాన్ని కలగచేస్తుంది. ఒక ముఖ్యమైన కారణం ఉండడం వలన ఈ సినిమా ఇంతటి ఆలస్యం అవుతుంది అని చెబుతున్నారు. కానీ అదేంటో బయటకు వెల్లడించడం లేదు. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను తొందరగా మొదలుపెట్టాలని చిత్ర బృందానికి సూచిస్తున్నారు ఎన్టీఆర్.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి అని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా యొక్క ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని ఎవరు అందుకుంటారా అన్న ఆసక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. మొన్నటి దాకా ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుంది అని వార్తలు వినిపించాయి. కానీ ఎవరు ఫైనల్ అయ్యారు అన్న విషయం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఇప్పుడు మరొక బాలీవుడ్ హీరోయిన్ పేరు వినిపిస్తుంది. 

తెలుగులో పలు సినిమాలను చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా ఉన్న కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంచుకునేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తుందట. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అనే ఆ చిత్రం తర్వాత తెలుగులో ఈ సినిమాలోని నటించబోతుంది అని చెబుతున్నారు. పూజ హెగ్డే ఆలియా భట్ వంటి హీరోయిన్లను అనుకున్న కూడా వారు ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఫైనల్ గా ఈ అవకాశాన్ని టిఆర్ఎస్ అందుకోవడం నిజంగా విశేషం అని చెప్పాలి. దీని పట్ల ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: