కొంతమంది దర్శకులలో సినిమాలను తెరకెక్కించే విధానంలో ఎంతో సృజనాత్మకత ఉంటుంది. దానిని తమ సినిమాలలో వందకు వంద శాతం చూపించడంలోవారు సఫలం అవుతూ ఉంటారు. కొన్ని సినిమాల ద్వారా ఈ విధమైన సత్తా చాటుతూ భారీ విజయాలను అందుకునే వీరు దానిని అన్ని సినిమాలలోనూ చూపించేందుకు ఇబ్బందులు పడుతూ సదరు సినిమా ద్వారా ఫ్లాప్ లను అందుకుంటూ ఉంటారు.

అలా తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలను రూపొందించిన దర్శకుడైన ఇంద్రగంటి మోహన కృష్ణ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సినిమాల ద్వారా పరాజయాలను అందుకోవడం ఆయన సినిమాలను మెచ్చే ప్రేక్షకులకు ఎంతగానో నిరాశను కలిగిస్తుంది. తాజాగా ఆయన ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో సమ్మోహనం అనే హిట్ సినిమా చేసిన హీరోతో కలిసి ఈ సినిమాలు చేసిన ఇంద్రగంటి మోహన కృష్ణసినిమా ద్వారా మళ్ళీ మంచి విజయం అందుకుంటాడని ప్రతి ఒక్కరు కూడా భావించారు.

అది ప్రేక్షకులను ఎంతగానో అసహన పరచడంతో ఇప్పుడు ఆయన మరొక సినిమాతో విజ యం సాధించవలసిన అవసరం ఎంతైనా ఏర్పడింది. ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ కలిగిన ఈ దర్శకుడు ఈ విధంగా చేయడం నిజంగా అందరినీ నిరుత్సాహపరిచే విషయం అనే చెప్పాలి. ఆయన సినిమాలు సాఫ్ట్ గా ఉన్నా కూడా అవి మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాయి.  ఈ సినిమా విజయం అందుకుంటే కనుక పెద్ద పెద్ద హీరోలే ఆయనతో సినిమా చేసేందుకు రెడీగా ఉండేవారు కానీ ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఆయనతో సినిమా చేసే ధైర్యం ఏ హీరో కూడా చేయడం లేదని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమా ఏ హీరోతో చేసి ఏ విధంగా చేసి తిరిగి హిట్ అందుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: