అందాల ముద్దు గుమ్మ కృతి కర్బంద గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒంగోలు గిత్త మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు లో ఈ ముద్దు గుమ్మ కొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కృతి కర్బంధ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుంది. 

అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలు ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తన హాట్ హాట్ స్కిన్ తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ,  తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చి , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఎలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో కృతి కర్బంద డిఫరెంట్ లుక్ లో ఉన్న అవుట్ అండ్ అవుట్ రెడ్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ హాట్ థాయ్ అందాలు  ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: