ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్ల లో రాజమౌళి తర్వాత వినిపించే పేరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దే.
తెలుగు లో రాజమౌళి తర్వాత అదే స్థాయిలో భారీ పారితోషికం అందు కుంటున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పాలి. ప్రతి సినిమా తోనూ బడ్జెట్ను పెంచు కుంటూ వెళ్తున్నారు త్రివిక్రమ్. ఇక ప్రస్తుతం సు కుమార్ పేరు కూడా ఈ మధ్య ఇండస్ట్రీ లో బాగా నే వినిపిస్తోంది పుష్ప సినిమా తో ప్యాన్ ఇండియన్ రేంజ్ లో సు కుమార్ సక్సెస్ అందుకున్నారు.

కానీ మార్కెట్ పరంగా చూసి నా కూడా రాజమౌళి ని ఢీకొట్టే సత్తా ఉన్నా డైరెక్టర్ త్రివిక్రమ్. భారీ ఎలివేషన్ లకు త్రివిక్రమ్ కూడా కేరాఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు. అయితే తాజా గా రాజమౌళి కంటే త్రివిక్రమ్ ఒక విషయం లో పెద్ద తోపు అని తెలుసు కామెంట్లు వినిపిస్తున్నాయి. 400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన "ఆర్ఆర్ఆర్" వరల్డ్ వైడ్ గా 12 వేల కోట్లను కలెక్షన్ల ను నమోదు చేసుకుంది. మరో వైపు త్రివిక్రమ్ మార్కెట్ చూస్తే అలవైకుంఠపురం లో సినిమాతో ఈజీగా 200 కోట్ల బిజినెస్ అందు కున్నారు.

ఇక మహేష్ బాబు సినిమా కి కూడా 300 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఎక్కువ గానే కనిపిస్తున్నాయి. రాజమౌళి తర్వాత అదే రేంజ్ లో ప్యాన్ ఇండియా సినిమా లు తీయడం లో త్రివిక్రమ్ దిట్ట అని చెప్పు కోవచ్చు. కథ తో పాటు సినిమా లో ఎమోషన్లు మరియు డైలాగులు కూడా చాలా బలంగా ఉంటాయి కాబట్టి రాజమౌళి రికార్డులను బ్రేక్ చేయడాని కి మిగతా డైరెక్టర్ల తో పోలిస్తే త్రివిక్రమ్ కి కొంచెం ఈజీ అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: