విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఇప్పుడు ఓటీటీ లో విడుదలైంది. హాట్ స్టార్ లో ఈ సినిమా విడుదల అయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రానికి ఇక్కడ వస్తున్న స్పందన చూసి చిత్ర బృందం ఎంతగానో సంతోషపడుతుంది. ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడానికి సిద్ధమవగా వారిని ఇది ఎంతగానో నిరాశపరిచింది. ఈ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాగా ఈ సినిమా మినిమం కూడా ఏ మాత్రం ఆలోచించలేకపోయింది.

ముఖ్యంగా పూరి జగన్నాథ్ తన కథతో కథనంతో డైరెక్షన్ లో ఎంతో నిరాశపరచాడని చెప్పవచ్చు.  ఆ విధంగా ఈ సినిమా ద్వారా మంచి పేరు రావడం ఖాయం అని భావించిన ప్రతి ఒక్కరు కూడా కంగు తిన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లో మంచి గుర్తింపు అందుకోవడం విశేషం. త్వరలోనే దీనికి సంబంధించి వ్యూస్ ని కూడా తెలియజేయనున్నారు. మొదటినుంచి ఈ సినిమాపై భారీ స్థాయిలో నెగిటివిటీ ఉందనీ చే ఉతున్న నేపథ్యం లో ఈ చిత్రాన్ని కావాలనే తొక్కేశారు అని చాలామంది చెప్పారు. 

అది నిజం చేస్తూ ఓటిటిలో ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూసి ఆనందపడటం విశేషం. ఇటీవల కాలంలో చాలా సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను ఆరాధించలేకపోతున్నాయి ఆ తర్వాత వాటిని ఓటిడిలో చూస్తే వారికి నచ్చుతున్నాయి కారణమేంటో తెలియదు కానీ లైజర్ సినిమాపై ఇంతటి స్థాయిలో నెగెటివిటీ తీసుకురావడం ఆ తర్వాత ఈ సినిమాను తొక్కేశారు అని నిజం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ఎంతో కష్టంతో చేసిన ఈ సినిమా భారీ విజయం అందుటుందని అందరు భావించారు. కానీ అది బోల్తా కొట్టడం నిజంగా ఆయనను నిరాశపరిచే విషయం అని చెప్పాలి. ఇక తదుపరి సినిమాలతో అయినా ఆయన భారీ విజయాలు అందుకుంటాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: