తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయిన నాగ శౌర్య తాజాగా కృష్ణ వ్రింద విహారి అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అనీష్ ఆర్ కృష్ణ దశకత్వం వహించగా , షెర్లీ సెటియా ఈ మూవీ లో నాగ శౌర్య సరసన హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో కృష్ణ వ్రింద విహారి మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఈ రోజు అనగా సెప్టెంబర్ 23 వ తేదీన మంచి అంచనాలను మా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల కొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేస్తున్నారు. మరి ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.
 
నైజాం : 172 .
సిడెడ్ : 80 .
ఆంధ్ర :  220 ప్లస్ .
రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి కృష్ణ వ్రింద విహారి మూవీ 472 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతోంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో :  60 ప్లస్ .
ఓవర్ సీస్ లో  180 .
ప్రపంచ వ్యాప్తంగా కృష్ణ వ్రింద విహారి మూవీ  710 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇలా భారీ మొత్తం సంఖ్యలో ఈ మూవీ థియేటర్ లలో విడుదల కాబోతుంది.  మరి ఈ మూవీ తో నాగ శౌర్య ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: