కే భాగ్యరాజ్ హీరో గా నటించిన పవుణు పవుణు దాన్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయ మయ్యారు కమెడియన్ బోండామని. ఈ సినిమా తర్వాత హాస్య నటుడి గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటు వంటి ఎంతో మంచి గుర్తింపు సంపాదించు కున్నారు.
ఇక 2019వ సంవత్సరం లో ఈయన చివరి గా తనిమై అనే సినిమా ల ద్వారా ప్రేక్షకుల ను సందడి చేశారు ఈ సినిమా తర్వాత అయినా ఇలాంటి సినిమా లలో నటించ లేదు. ప్రస్తుతం వయసు భయపడటం తో ఈయన ఈ ఏడాది గుండె సంబంధిత వ్యాధుల తో ఓ మందూర్ ఆస్పత్రి లో మూడు నెలల పాటు అత్యవసర విభాగం లో చికిత్స తీసు  కున్నారు.

ఇలా అని ఆరోగ్య సమస్యల తో బాధపడు  తున్నటు వంటి ఈయన కు తాచక రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అవ్వడం తో తీవ్ర అనారోగ్య సమస్యల ను ఎదుర్కొంటు న్నారని ప్రస్తుతం ఈయన పరిస్థితి ఎంతో విషమం గా ఉందని తెలుస్తోంది. ఈ విధంగా ఆస్పత్రిbలో ఎంతో క్లిష్ట పరిస్థితు లలో ఉన్నటు వంటి నటుడు బోండామvని ఆరోగ్య పరిస్థితి గురించి నటుడు బెంజిమెన్ఒక వీడియో ని విడుదల చేశారు అయితే ఈయన రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంbతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని…

అయితే ఈయనకు వైద్యం చేయించడానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈయన వీడియో ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలోనే ఆయన వైద్య ఖర్చుల కోసం దాతలు తోచిన సహాయం చేయగలరంటే బెంజిమెన్ ఈ వీడియో ద్వారా హాస్యనటుడు బోండామని ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించారు.

ఇలా చెన్నైలోనే ఓమందూర్ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బోండామనిని తాజాగా బెంజిమెన్ పరామర్శించారు. ఈ క్రమంలోనే తన పరిస్థితి గురించి సోషల్ మీడియాలో తెలియజేసి తనకు సహాయం అందించాలని కోరారు….

మరింత సమాచారం తెలుసుకోండి: