టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందాల్సిన విషయం తెలిసిందే.అయితే  ఆచార్య సినిమా సమయంలోనే ఎన్టీఆర్ తో కొరటాల శివ కన్ఫర్మ్ అయింది.ఇక ఆచార్య సినిమా దారుణమైన ఫ్లాప్ గా నిలవడంతో కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా వద్దంటూ నందమూరి అభిమానులతో పాటు చాలా మంది సినీ ప్రేక్షకులు కోరుకున్నారు.అయితే ఎవ్వరు ఎంత మొత్తుకున్నా కూడా ఎన్టీఆర్ 30వ సినిమా ఖచ్చితంగా కొరటాల శివ దర్శకత్వంలోనే ఉంటుందని అంతా భావించారు.  అనుహ్యంగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  30వ సినిమా దర్శకుడు బుచ్చిబాబు అంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.

ఇకపోతే కొరటాల శివ వినిపించిన స్క్రిప్ట్ కి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  సంతృప్తి చెందలేదని ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎలాంటి ప్రయోగం చేయడం సరికాదు అంటూ కొరటాల శివ సినిమా ను టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  పక్కకు పెట్టాడట. ఇక దాంతో బుచ్చి బాబు సినిమా తేర ముందుకు వచ్చింది.ఇదిలావుంటే ప్రస్తుతం బుచ్చిబాబు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు.అయితే  ఇటీవల గ్రౌండ్ లోకి వెళ్లి మరీ లొకేషన్స్ ని పరిశీలించాడట.ఇక  ఎన్టీఆర్ 30 సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించబోతున్నాడు.అయితే నిర్మాతలు ఎవరు అనే విషయం అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ఇక ఒక్క ఆచార్య సినిమాతో కొరటాల శివ కెరియర్ మొత్తం తలకిందులైంది.అయితే  అంతకు ముందు పరాజయం ఎరుగని దర్శకుడిగా ఆయనతో వర్క్ చేసేందుకు పదుల సంఖ్యలో హీరోలు క్యూలో నిలిచే వారు .ఇప్పుడు ఆయన సినిమాలు వరుసగా క్యాన్సల్ అవుతున్నాయి.ఇకపోతే ఎన్టీఆర్ 30 సినిమాకు ముందు ఆయన అల్లు అర్జున్ తో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. అయితే కొరటాల శివ కెరియర్ మళ్ళీ గాడిలో పడేనా లేదంటే అంతేనా పరిస్థితి కాలమే నిర్ణయించాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: