మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంచె మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ తో అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. అఖండ మూవీ తో ప్రగ్యా జైస్వాల్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. 

ఇది ఇలా ఉంటే ప్రగ్యా జైస్వాల్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే హాట్ లుక్ లో శారీ ని కట్టుకొని ,  అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి ,  తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ,  అలాగే తన ఫ్రంట్ అందాలు మరియు బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రగ్యా జైస్వాల్ ఎల్లో కలర్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను ధరించి తన హాట్ థాయ్ అందాలు ఎక్స్పోజ్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: