సూర్య 42 మూవీ మోషన్ పోస్టర్ నెట్టిం టిని షేక్ చేస్తోంది. సిని మా మేకర్స్ ఇవాళ సినీ జనాలు, సూర్య అభిమా నులకు ఓ విజ్ఞప్తి చేశారు.
కోలీ వుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం డైరెక్టర్ శివ దర్శ కత్వం లో చేస్తున్న సినిమా తో బిజీగా ఉన్నాడు. పీరి యాడిక్ స్టోరీ నేప థ్యం లో సూర్య 42గా వస్తున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ నెట్టింటి ని షేక్ చేస్తోంది. మేకర్స్ ఇవాళ సినీ జనాలు, సూర్య అభి మానుల కు ఓ విజ్ఞప్తి చేశారు. అదేం టంటే సాధారణ స్టార్ హీరోసినిమా చిత్రీకరణ పబ్లిక్‌ గా జరుగు తుందంటే అక్కడున్న వారు తమ ఫోన్ల తో ఆ సన్ని వేశాలను చిత్రీ కరించే ప్రయత్నం చేస్తారు.

అంతే కాదు కొందరైతే వాటిని నెట్టింట షేర్ చేస్తుం టారు. తాము ఎంతో కష్ట పడి చెమటోడ్చి సినిమా తీస్తా మని, షూటిం గ్‌ కు సంబం ధించిన వీడి యోలు కానీ, ఫొటోలు కానీ ఇంటర్‌ నెల్‌ లో పెట్టొద్దని మేకర్స్‌ కోరారు. ఎవరై నా తమ విజ్ఞప్తిని పట్టించు కోకుం డా వీడి యోలు, విజువల్స్ పోస్ట్ చేస్తే కాపీ రైట్ కింద చర్యలు తీసుకో వాల్సి ఉంటుంద ని సున్ని తం గా హెచ్చ రించారు.

ఈ చిత్రం లో బాలీవుడ్ భామ దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. సూర్య 42 ప్రాజెక్టు ను 10 భాష ల్లో విడుదల చేయడం తో పాటు 3డీ ఫార్మాట్‌ లో కూడా విడుదల కానున్నట్టు టాక్‌. స్టూడియో గ్రీన్-యూవీ క్రియే షన్స్ బ్యానర్లు సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రాని కి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుvన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: