రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ ,  ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఆది పురుష్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆది పురుష్ మూవీ షూటింగ్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ ,  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు.

ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న మారుతీ దర్శకత్వంలో కూడా ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ...  ప్రభాస్ ,  మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో బాలీవుడ్ నటులలో ఒకరు అయినటువంటి సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఒక వార్త ప్రత్యేక వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే సంజయ్ దత్ తాజాగా విడుదల అయిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. ప్రభాస్ , మారుతి  కాంబినేషన్ లో తేరకేక్కబోయే మూవీ హారర్ కామెడీ జోనర్ తెరకెక్కబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: