మోస్ట్ హాట్ అండ్ గ్లామరస్ బ్యూటీ అయినటు వంటి మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటివరకు నేరుగా తెలుగు మూవీ లో నటించక పోయినప్పటికీ ఇతర భాషల మూవీ లతో ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే మాళవిక మోహన్ సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోషూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా మాళవిక మోహన్ ఇప్పటికే అనేక సార్లు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అనేక సార్లు వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ హాట్ బ్యూటీ బ్లాక్ కలర్ లో హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అందాలు మరియు బ్యాక్ అందాలు అలాగే హాట్ హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. 

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా మాళవిక మోహన్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకుంది. ఈ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ తన నడుము అందాలు , ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: