నందమూరి కళ్యాణ్ రామ్ కి తెలుగు ప్రేక్షకులకు లలో ఎలాంటి గుర్తింపు ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇదిలావుంటే తాజాగా బింబిసార చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. నందమూరి తారక రామారావు కుమారుడైన హరికృష్ణ గారి కుమారుడు కళ్యాణ్ రామ్.అయితే ఈ హరికృష్ణ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, జానకిరామ్ కొడుకులు. వీరిలో ఎవరో ఒకరిని డాక్టర్ చదివించాలని కోరిక ఉండేదట. కానీ కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇష్టం లేనట్టుగా సమాచారం వాటి గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఇక  అందుచేతనే కళ్యాణ్ రామ్ విజయవాడలోని కెసిపి సిద్ధార్థ స్కూల్లో చదివించారట.

అయితే  ఆ తర్వాత కోయంబత్తూర్ లో బీటెక్ పూర్తి చేసి తన తండ్రి మేరకు చికాగోలో ఒక ఉద్యోగం కూడా చేశారు కళ్యాణ్ రామ్.అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత తను నటన పరంగా ఎంట్రీ ఇస్తానని చెప్పి ఉద్యోగాన్ని వదిలేసి మొదటిసారిగా 2003లో తొలిచూపులు అనే చిత్రంలో నటించారు కళ్యాణ్ రామ్. ఇక ఆ తరువాత తను నటించిన రెండో చిత్రం అభిమన్యుడు పరవాలేదనిపించుకున్నపటికి.. ఇక తన సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రం సినీ ఇండస్ట్రీలో నువ్వు రాణించడం చాలా కష్టం ఏదైనా ఉద్యోగం చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చేవారట.అయితే  కానీ కళ్యాణ్ రామ్ కు తన పైన తనకు ఉన్న నమ్మకంతో సినిమాలలోని కొనసాగాలని చాలా దృఢనిచ్చయంతో ఉన్నారట.

అలాంటి సమయంలో ఒక వివాహ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు స్వాతిని చూడడం జరిగిందట.ఇక  అలా వీరిద్దరి మధ్య ఒకరంటే ఒకరికి ఇష్టం కూడా పెరగడం జరిగిందట.అయితే ఆ తర్వాత వీరి విషయం వీరి కుటుంబ సభ్యులకు కూడా తెలిసి వీరికి వివాహం చేశారు.ఇక  కళ్యాణ్ రామ్ తన భార్యను పై చదువులు చదవాలనుకుంటే చదవచ్చు అని తెలియజేశాడట కానీ స్వాతికి ఫ్యాషన్ డిజైనర్ కావాలని కోరిక ఉందని చెప్పడంతో కళ్యాణ్ రామ్ వాటికి అంగీకరించారు. ఇకపోతే ఈ విషయం తెలిసిన హరిక్రిష్ణ కు తన కొడుకు వద్దంటే సినిమాల్లోకి వచ్చారని కోడలు కూడా వైద్య వృత్తిని వదిలివేసి సినీ ఫీల్డ్ లోకి రావడం హరికృష్ణకు నచ్చలేదట. ఇక దీంతో వీరిద్దరి పైన కాస్త కోపంగా ఉండేవారట. అయితే ఇక ఆ తర్వాత కొద్దిరోజులకి అందరూ కలిసిపోయామని తెలిపారు కళ్యాణ్ రామ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: