తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడిగా తన కంటూ ఒక మంచి క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో చందు మండేటి ఒకరు . ఈ యువ దర్శకుడు నిఖిల్ హీరో గా కలర్స్ స్వాతి హీరోయిన్ గా తెర కెక్కిన కార్తికేయ మూవీ తో దర్శకుడి గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు . కార్తికేయ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో చందు మండేటి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుత మైన గుర్తింపు లభించింది . ఆ తర్వాత ఈ యువ దర్శకుడు ప్రేమమ్ ,  సవ్యసాచి మూవీ లకు దర్శకత్వం వహించాడు .

మూవీ లలో ప్రేమమ్ మూవీ పర్వా లేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర  సాధించగా ,  సవ్యసాచి మూవీ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర ప్లాప్ గా మిగిలింది. తాజాగా చందు మొండేటి కార్తికేయ 2 మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో నిఖిల్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇలా కార్తికేయ 2 మూవీ తో అద్భుతమైన భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ యువ దర్శకుడు తో అల్లు అరవింద్ నిర్మాతగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కించడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించ బోయే మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఒక క్రేజీ నటుడి ని తీసుకోవాలని ఆలోచన లో కూడా ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: