`జబర్దస్త్` యాంకర్‌ గా పాపులర్‌ అయిన అనసూయ ఇప్పుడు ఆ షోని వదిలేసి ఇతర షోలు, సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది. ఆమె గ్లామర్‌ షో విషయంలోనూ ఎప్పటిలాగే దూసుకుపోతుంది. ఆద్యంతం ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ప్రస్తుతం నవరాత్రుల సందర్భంగా చేసిన ఓ వీడియోకోసం ఆమె హోయలు పోయింది.

 
తాజాగా ఈ బ్యూటీ పింక్‌ టాప్‌, వైట్‌జాకెట్‌ లో మెరిసింది. కొంటె పోజులిస్తూ కుర్రాళ్లకి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. చిలిపి చూపులతో అందరినీ టెంప్ట్ చేస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ బ్యూటీ నయా ఫోటోలు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.

 
లేటెస్ట్ గా ఈ హాట్‌ యాంకర్‌ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. `విజిల్‌ విజిల్‌` అంటూ సాగే పాటకి మాస్‌ స్టెప్పులేసింది. ఊరమాస్‌ డాన్సులతో అదరగొడుతుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగ వైరల్ అవుతుంది.

 
అనసూయ దేవి నవరాత్రుల సందర్భంగా ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌ చేస్తుంది. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గౌరీతో కలిసి స్పెషల్‌ వీడియోలు చేస్తుంది. నవరాత్రలు సందర్బంగా తొమ్మిది ఎపిసోడ్లు ప్లాన్‌ చేసింది. తొమ్మిది రకాల ట్రెండీ వేర్స్ లో కనువిందు చేస్తుంది. అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇస్తుందని మనం చెప్పొచ్చు.

 
అనసూయ ఇందులో పలు తాను ఓ డ్రెస్‌ సెలక్ట్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా మేకప్‌ వేసుకుని రెడీ కావడం కాస్ట్యూమ్స్ ధరించి హోయలు పోవడంతోపాటు పలు ఫన్నీ యాక్టివిటీస్‌ చేస్తుంది.

 
ఇప్పటికే ఓ ఎపిసోడ్‌ పూర్తి చేసింది. అందులో పలు హాట్ కామెంట్లు చేసి రచ్చ చేసింది. ఇప్పుడు రెండో ఎపిసోడ్‌ని రిలీజ్ చేసింది. ఇందులో ఓ ఎస్ ఆర్‌ నో యాక్టివిటీ చేసింది. తన ఫ్రెండ్ గౌరీ చేత ఏకంగా పచ్చి మిర్చీ తినిపించింది.

 
ప్రస్తుతం అనసూయ లేటెస్ట్ ఫోటోలు అభిమానులను, నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. హాట్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: