మోస్ట్ హాట్ బ్యూటిఫుల్ నటి మణులలో ఒకరు అయిన శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రద్ధా దాస్ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో మూవీ లలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. శ్రద్ధ దాస్ వెండి తెరపై తన అంధ చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అందాలని అరబోసి ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రద్ధ దాస్ 'అర్థం' అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇది ఇలా ఉంటే శ్రద్ధా దాస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఆ ఫోటోలలో చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి.

కొన్ని రోజుల క్రితమే ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని ,  తన థాయ్  అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ఈ ఫోటోలు చాలా రోజులు సోషల్ మీడియా వైరస్ అయ్యాయి. తాజాగా శ్రద్ధ దాస్ రెడ్ కలర్ లో ఉన్న ప్యాంటు మరియు రెడ్ కలర్ లో ఉన్న కోట్ ని ధరించి ,  బ్లాక్ కలర్ లో ఉన్న లో దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఒక కెమెరా పట్టుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్ధ దాస్ కి సంబందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: