చిన్న హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు అగ్ర హీరోయిన్ గా మారిపోయింది నేషనల్ క్రష్ రష్మిక మందన. చలో అనే సినిమా ఆమెకు తెచ్చి పెట్టిన విజయం అంతా ఇంతాకాదు. ఆ సినిమా ద్వారా ఆమెకు మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా తో ఆమె అగ్ర హీరోయిన్ గా మారిపోయిందని చెప్పాలి. సోషల్ మీడియా లో కూడా ఈ ముద్దుగుమ్మ కి మంచి అభిమానులు ఉన్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె పెట్టిన పోస్ట్ లకు వేలకొద్దీ లీకులు ఉంటాయి అంటే ఆమెకు ఏ స్థాయి లో ప్రేక్షకుల ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అలా  రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. ఇంకా ఇటీవలే సోషల్ మీడియా లో గ్లామర్ డోస్ పెంచి ఈ ముద్దుగుమ్మ చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో  మెస్మరైజ్ చేస్తోంది. అలా యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తన లేత పరువాలను చూపించడంలో అందరిని మించి పోయింది. మాములుగా సినిమాలలో హీరోయిన్ లు తమ అందచందాలను చూపిస్తూ ఉంటారు కానీ ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో, బయట రెండు చోట్లా తన పొట్టి అందాలను వీక్షించడంలో ముదిరిపోయింది.

ఈ ముద్దుగుమ్మ పాత్ర ఎలా ఉన్నా అది నటించి తన ప్రత్యేకత చాటుకుంది. హీరోయిన్ పాత్రలే కాదు కొన్ని ప్రయోగాత్మక పాత్రలు కూడా చేసి మంచి పేరు సంపాదించింది. అలా తన కెరీర్ లో రష్మిక సీతా రామం చిత్రంతో ప్రయోగం చేసింది. ఈ సినిమా లో ఆమె పాత్ర హీరోయినే కాకపోయినప్పటికీ  తన స్టార్ స్టేటస్ పక్కన పెట్టి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అది సినిమాకు ఎంతో ఉపయోగపడింది.  సీతా రామం చిత్రం ఒక క్లాసికల్ బ్లాక్ బస్టర్ గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే.అందులో ఆమె కూడా భాగం అవడం ఆమె అభిమానులను ఎంతో సంతోషపెడుతుంది. ఆమె ఇప్పుడు పుష్ప రెండో భాగంలో నటిస్తుంది.  తెలుగులో రామ్ సరసన ఆమె ఓ సినిమా చేయబోతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: