ఆర్ఆర్ఆర్ మూవీ మరోసారి కూడా వార్తల్లో నిలిచింది. ప్రపంచంలో నే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్‌ లో ఈ మూవీ స్క్రీనింగ్ అయ్యిందట.. చైనీస్ థియేటర్ (TLC Chinese IMAX Theater) లో ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ప్రత్యేకంగా ప్రదర్శితం అయ్యింది.సెప్టెంబర్ 30 న సాయంత్రం 7 గంటలకు స్క్రీనింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.


ఈ స్పెషల్ షోకు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కూడా హాజరయ్యార ని సమాచారం. దీంతోపాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌ లో కూడా పాల్గొన్నాడు ని అని సమాచారం.


ఇదిలా ఉండగా.. షో జరుగుతున్న టైం లో నాటు నాటు పాటకు సినిమా చూస్తున్న ఆడియన్స్ తో కలిసి డాన్స్ కూడా చేశాడు రాజమౌళి. ఇది కాస్త హాట్ టాపిక్ అయ్యింది. నాటు నాటు పాట కు అక్కడి థియేటర్లో ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులో నూ ఈ చిత్రం లో కొమరం భీమ్ గా కనిపించిన ఎన్టీఆర్ కు కూడా చైనా లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఓ తెలుగు దర్శకుడి సినిమాకి ప్రపంచ వ్యాప్తం గా ఆదరణ దక్కడం కంటే పెద్ద ఆస్కార్ అయితే ఏముంటుంది.


 


త్వరలోనే రాజమౌళి తెరకెక్కించిన ఈగ, మర్యాద రామన్న చిత్రాలు కూడా ఈ చైనీస్ ధియేటర్ లో స్క్రీనింగ్ కానున్నాయి అని వినికిడి. ఇక ఎన్టీఆర్, రాంచరణ్ … నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తం గా రూ.1200 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ ఏడాది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందట.రాజమౌళి తన తరువాత సినిమా మహేష్ తో ఒక అదిరిపోయే అడ్వన్చర్ సినిమా ను తీయబోతున్నదట..ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా తీయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: