సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అంతకు ముంచిన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మ లలో కృతి శెట్టి ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఉప్పెన మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. మొదటి మూవీ తోనే అదిరి పోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని మరియు అంతకు మించిన క్రేజ్ ని ఈ ముద్దు గుమ్మ సొంతం చేసుకుంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం కృతి శెట్టి మూడు సినిమా లతో ప్రేక్షకులను పలకరించింది. అందులో బంగార్రాజు మూవీ బ్లాక్ బాస్టర్ గా నిలవగా ది వారియర్ ,  మాచర్ల నియోజక వర్గం మూవీ లు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ లుగా మిగిలాయి. ప్రస్తుతం కృతి శెట్టి , నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా వరస మూవీ లతో ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్న కృతి శెట్టి సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుంది. 

అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా కృతి శెట్టి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా కృతి శెట్టి తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన  ఫోటోలలో అదిరి పోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని ,  తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: