మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది.

కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళ , హిందీ మూవీ లలో కూడా తమన్నా నటించి అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. తమన్నా ఎన్నో మూవీ లలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించి ప్రేక్షకులను తన అంద చందాలతో ,  డ్యాన్స్ తో ఫిదా చేసింది. తమన్నా అలాగే లెవెంత్ హావర్ ,  నవంబర్ స్టోరీస్ అనే రెండు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో అందచందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకున్న తమన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది. ఇప్పటికే తమన్నా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎన్నో హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా తనకు సంబంధించిన కొన్ని హాట్ హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా తమన్నా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లలో వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న లాంగ్ డ్రెస్ ని వేసుకొని తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా కు సంబంధించిన ఈ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్నా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: