శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్‌తో ఒకప్పుడు నానా రచ్చ చేసిన శ్రీ రెడ్డి ఇటీవలి కాలంలో వంటకాలతో తెగ ఊరించేస్తుంది. ఈ వంటకాలు చేసేటప్పుడు కూడా శ్రీరెడ్డి కాస్త డోస్ పెంచుతూ కుర్రకారుకి కంటిపై  నిద్ర లేకుండా చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు చీరని పూర్తిగా పైకి లేకి థైస్ షో చేస్తూ నానా రచ్చ చేస్తుంది. శ్రీరెడ్డి చేపల కూర ఏమో కాని , ఈ అమ్మడు అందాల రచ్చకు మాత్రం సోషల్ మీడియా షేక్ షేక్ అయిపోతుంది. ప్రస్తుతం శ్రీ రెడ్డి చేపల కూర వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి..

ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ వంటి వాటిలో నటించి సినిమాలకు దూరమై పోయింది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి.. ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఇటీవల వంటల వీడియోలు చేస్తూ రచ్చ చేస్తూనే మరోవైపు కొందరు ప్రముఖులతో పాటు పలు షోస్‌పై దారుణమైన కామెంట్స్ చేస్తూ ఉంటుంది. శ్రీరెడ్డి బిగ్ బాస్ వ్యవహారం మీద కూడా స్టన్నింగ్ కామెంట్స్ చేశారు.
 
బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళతారా అని అడిగిన ప్రశ్నకు ఆమె చస్తే బిగ్ బాస్ కు వెళ్ళనంటూ సమాధానం చెప్పారు. బిగ్ బాస్ కి వెళ్లి ఉన్న పరువు తీసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షో అట్టర్ ఫ్లాప్ షో అని, నాగార్జున అసలు ఎలా ఒప్పుకుని ఆ షో  లు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. నాగార్జున మీసాలకి, జుట్టుకు రంగు వేసుకుని నాలుగు పూల చొక్కాలు వేసుకొని బిగ్ బాస్ టీమ్ వాళ్ళు రాసిచ్చిన ప్రశ్నలు అడిగితే సరిపోతుందా అంటూ ఆమె ప్రశ్నించారు. ఏదేమైన శ్రీరెడ్డి చేసే కామెంట్స్ , పై నాగార్జున స్పందన ఎలా ఉంటుందో. ఆమె చేసే పనులు ఎప్పుడు సెన్సేషనల్‌గా మారుతుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: