మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన చిరంజీవి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి తాజాగా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా నిన్న అనగా అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో చాలా గ్రాండ్ గా విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లు దక్కాయి. గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 3.29 కోట్లు .
సీడెడ్ : 3.18 కోట్లు .
యు ఏ : 1.26 కోట్లు .
ఈస్ట్ : 1.60 కోట్లు .
వెస్ట్ : 59 లక్షలు .
గుంటూర్ : 1.75 కోట్లు .
కృష్ణ : 73 లక్షలు .
నెల్లూర్ : 57 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు గాడ్ ఫాదర్ మూవీ 12.97 కోట్ల షేర్ , 21.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక : 1.56Cr
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  45 లక్షలు .
ఓవర్ సీస్ లో  2.10 కోట్లు .
మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా గాడ్ ఫాదర్ మూవీ 17.08 కోట్ల షేర్ , 31.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ , సత్యదేవ్ , నయనతార కీలక పాత్రలో నటించగా ,  మోహన్ రాజా ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: