మోస్ట్ గ్లామరస్ ... అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ ఉప్పెన తోనే అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుని అద్భుతమైన క్రేజ్ ని కూడా దక్కించుకుంది. 

ఇది ఇలా ఉంటే ఉప్పెన మూవీ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత అనేక మూవీ లలో నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన బంగార్రాజు ,  ది వారియర్ ,  మాచర్ల నియోజకవర్గం మూడు సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యాయి. ఈ మూడు సినిమా లలో బంగార్రాజు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించగా ,  ది వారియర్ మరియు మాచర్ల నియోజకవర్గం మూవీ లు ఈ ముద్దు గుమ్మ కు సక్సెస్ ని తీసుకు రాలేక పోయాయి.

ఇది ఇలా ఉంటే వరస మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న కృతి శెట్టి సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లూ కలర్ లో ఉన్న శారీ ని కట్టుకొని ,  అందుకు తగిన బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: