మోస్ట్ బ్యూటిఫుల్ , గ్లామరస్ నటీమలలో ఒకరు అయిన సదా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సదా , నితిన్ హీరోగా తేజ దర్శకత్వం లో తెరకెక్కి న జయం మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది . మొదటి మూవీ లోనే ఈ ముద్దుగుమ్మ నటన తో ,  అంతకు మించిన అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది . 

అలాగే జయం మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మొదటి సినిమా తోనే అద్భుతమైన క్రేజీ లభించింది. ఇది ఇలా ఉంటే జయం మూవీ తర్వాత సదా తెలుగు , తమిళ సినిమా లలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది . 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా సదా వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే సదా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా సదా ఈ మధ్య కాలంలో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన ఫోటోలు చాలా వరకు వైరల్ గా కూడా మారాయి.

ఇది ఇలా ఉంటే సదా తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో  పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సదా శారీ కట్టుకొని , పర్పుల్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ని ధరించి ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: