తెలుగు చిత్ర పరిశ్రమలో అతను ఒక స్టార్ హీరో..బడా నిర్మత కొడుకైనా సరే అతను కష్టన్ని నమ్ముకుని వచ్చిన ప్రతి ఆఫర్ ని వాడుకుని స్టార్ గా ఎదిగాడు.ఒక్క సినిమా తోనే అతి తక్కువ కాలంలో మంచి స్టార్ గా ఎదిగారు.లాస్ట్ ఇయర్ ఒక మాస్ సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. స్టైల్ లో ఐకాన్ అనిపించుకున్న ఈ స్టార్ కి ఎవవరెవో రెస్పెక్ట్ ఇస్తున్నారు కానీ అతని భార్య మత్రం అతన్ని గడ్డిపూచలానే తీసిపారేస్తుందట. ఈ స్టార్ హీరో ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.


అయితే ఆ స్టార్ హీరో ఆమెని అమితంగా ప్రేమించడం వల్లే ఈ అనర్ధాలకు దారి తీస్తుందని అంటున్నారు. అంతేకాదు రీసెంట్ గా ఈ స్టార్ తన వైఫ్ తో సౌతాఫ్రికా మ్యారేజ్ కి వెళ్తే అక్కడ కూడా ఈ స్టార్ వైఫ్ అక్కడ కూడా హెడ్ వెయిట్ చూపించిందట. అక్కడ ఈవెంట్ లో తన ఫ్రెండ్స్ తో మాత్రమే ఉంటూ ఈ స్టార్ హీరోని పట్టించుకోలేదట. దానితో ఆ హీరోకి కోపం వచ్చిందట. సౌత్ ఆఫ్రికా నుంచి వస్తూ వస్తూనే ఈ ఇద్దరు గొడవ పడుతూ వచ్చారట. 


హైదరబాద్ వచ్చాక కూడా వీరిద్దరి మధ్య మాటలు లేవట. మరి స్టార్ హీరో వైఫ్ ఇదంతా ఎందుకు చేస్తుంది అన్నది అర్ధం కావట్లేదు.
గత కొన్ని రోజులుగా ఆమె ఫోటో షూట్ తో రచ్చ చేసింది.కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. మరి ఆమె అసలు ఇంటెషన్ ఏంటి.. అలా ఎందుకు చేస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్ ని ఆమె ఎందుకు ఇలా అవమాన పరుస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా టాలీవుడ్ స్టార్ వైఫ్ పనితీరుపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మరి అసలు ఇంతకీ వీరిమధ్య ఏం జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది. ఇంతకీ అసలు ఆ స్టార్ హీరో ఎవరు.. అతనితో తగ్గేదేలేదు అంటున్న ఫెయిర్ ఎవరో తెలిసి పోయింది కదూ..


మరింత సమాచారం తెలుసుకోండి: