మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి నబా నటేష్ ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నన్ను దోచుకుందువటే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును తగ్గించుకుంది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ , సోలో బ్రతుకే సో బెటర్ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఈ మూవీ ల ద్వారా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరింత పెరిగింది. 

తన అందచందాలతో , నటనతో ప్రేక్షకులను అలరించినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో చాలా వెనుకబడిపోయింది. ఇది ఇలా ఉంటే నాబా నటేష్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. అలాగే తన అందచందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని , తన నడుము అందాలు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్నా ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చాలా రోజులు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్స్టా లో వైట్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. నబా నటేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: