టాలీవుడ్ స్టార్ హీరో అయిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ముంబై లో ఉన్నారు. ఇక దానికి సంబందించిన ఫోటోలు, వీడియో లు హల్చల్ అవుతున్నాయి. ఇకపోతే ఎయిర్పోర్ట్ లో అయన ఉన్న ఫోటోలు ఇప్పుడు తెగ షేర్ అవుతున్నాయి.ఇదిలావుంటే ఇక ఇటీవలే లైగర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు తన తదుపరి సినిమా ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.అయితే త్వరలోనే ఖుషి సినిమా మలిదశ షూటింగ్ ను మొదలుపెడుతున్న విజయ్ దేవరకొండ దానికి వీలైనంత తొందరగా పూర్తి చేయాలనేది అయన కోరిక.

 ఇకపోతే ఇన్నిరోజులు సమంత ఆరోగ్యం కుదురుగా లేనికారణంగా ఈ సినిమా కు బ్రేకులు పడ్డాయి.అయితే  ఫైనల్ గా ఈ సినిమా యొక్క షూటింగ్ డిసెంబర్ లో మొదలు కాబోతుంది.ఇక ఈ నేపథ్యంలోనే అయన ఈ గ్యాప్ లో చాలా యాడ్స్ చేసి తన క్రేజ్ ను మరోసారి చాటి చెప్పారు. ఇకపోతే  టాలీవుడ్ స్టార్ హీరో అయిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు మరో యాడ్ కోసం ముంబై కి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఇక కేవలం యాడ్స్ కోసం మాత్రమే కాకుండా అయన అక్కడికి కొంతమంది బాలీవుడ్ దర్శకుల కథలు కూడా వినబోతున్నాడట.

అయితే ఇక ఎవరి కథలు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలావుంటే ఇక ఖుషి తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో అయిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేయబోయే సినిమా పట్ల అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. అయితే గౌతమ్ తిన్ననూరి లేదా హరీష్ శంకర్ లతో అయన సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.ఇక ఏదేమైనా విజయ్ దేవరకొండ ఇప్పుడు ఓ గట్టి బ్లాక్ బస్టర్ సినిమా తో కం బ్యాక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కాగా టాలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిన ప్రేక్షకులలో అయన క్రేజ్ కి వచ్చిన ఢోకా ఏమాత్రం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: