మోస్ట్ క్యూటెస్ట్ నటీమణులలో ఒకరు అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ మూవీ ద్వారా మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలను దక్కించుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సంవత్సరం ఈ ముద్దు గుమ్మ మూడు తెలుగు సినిమా లతో ప్రేక్షకులను పలకరించింది. మొదటగా అనుపమ పరమేశ్వరన్ "రౌడీ బాయ్స్" మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. 

ఆ తర్వాత నాని హీరోగా తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ లో ఒక గెస్ట్ రోల్ లో నటించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ కార్తికేయ 2 మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. కార్తికేయ 2 మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ "18 పేజెస్" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 23 వ తేదీన విడుదల కాబోతోంది. ఇలా వరుస సినిమా లతో ప్రేక్షకులను అలరిస్తూ తన కెరీయర్ ను అదిరిపోయే జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ తాజాగా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: