అమీషా పటేల్‌.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ 'బద్రి' తో ఎంట్రీ ఇచ్చి.. మహేష్ బాబు తో 'నాని',, జూనియర్ ఎ న్టీ ఆర్ పక్కన 'నరసింహుడు', బాలకృష్ణ తో 'పరమవీరచక్ర' అలాగే తమిళ్‌ లో విజయ్‌ తో.. హిందీ లోనూ పలు సినిమాలు చేసింది.. ఐదు పదుల కు చేరువ లో ఉన్న ఈ ముంబై ముద్దు గుమ్మ వయసు ప్రస్తుతం 46.. అయినా కానీ సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా మగా ళ్లందరి కీ అందాల ఆరాధ్య దైవం గా మారి పోయింది. ఒక ప్పుడు స్టార్ హీ రో యి న్ గా బాగా పేరు తెచ్చు కొని తర్వా త ఐరన్ లెగ్ గా కూడా మన టాలీ వుడ్ ఇండస్ట్రీ లో పేరు సంపా దిం చింది.

షూ టింగ్స్ ఉన్నా లేక పోయి నా.. సిని మాల కు గ్యాప్ వచ్చి నా కానీ సోషల్ మీడియా లో మాత్రం బాగా యాక్టివ్‌ గా ఉం టుం ది.. అం దాల ఆర బోత అంటే అమీషా..  అమీ షా అంటే అందా లార బోత అ న్నట్టు ఉం టాయి ఆమె పోస్ట్ చేసే పిక్స్ అండ్ వీడి యోస్.. రీసెంట్‌ గా బీచ్‌ లో వాలీ బాల్ ఆడు తున్న వీడి యో షేర్ చేసి.. సోషల్ మీ డి యా లో సెగలు రేపేసింది.. 'బ్యాక్ ఇన్ ముంబై.. బట్ మి స్సింగ్ బ్యూటి ఫుల్ బ హ్రె యి న్ అండ్ బీచ్ వాలీ బాల్.. ఐ లవ్ స్పోర్ట్స్' అంటూ కా మెం ట్ చేసింది. ఈ వీడి యో ఇ ప్పుడు నెట్టింట వాలీ బాల్ వేగం తో వైరల్ అవు తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: