టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇక  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవగా మరికొన్ని సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.ఎక్కువగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచినప్పటికీ పూరి క్రేజీ ఏమాత్రం తగ్గలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవలే విడుదల అయిన లైగర్ సినిమా కూడా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టడం విషయం పక్కన పెడితే తీవ్ర నష్టాలను మిగిల్చింది. అయితే ఇదే విషయంపై సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ పై దారుణంగా ట్రోలింగ్స్ జరిగిన విషయం తెలిసిందే. ఇక దీంతో లైగర్ సినిమా విడుదల తర్వాత కొద్ది రోజులపాటు పూరి జగన్నాథ్ ఎక్కడా కనిపించలేదు. అంతేకాకుండా ఇక  లైగర్ సినిమా డైరెక్టర్గా నిర్మాతగా పూరి జగన్నాథ్ కు కోలుకోలేదని దెబ్బ కొట్టింది. ఇక దీంతో లైగర్ సినిమా తరువాత పూరి జగన్నాథ్ కు సంబంధించిన ఏ ప్రాజెక్టు ఇంతవరకు ప్రకటించలేదు.

 అంతేకాకుండా విజయ్ దేవరకొండ తో జనగణమన అనే ప్రాజెక్టులను మొదలుపెట్టగా అది కూడా ఆగిపోయింది.ఇకపోతే  దీంతో ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఎటువంటి సినిమాలు చేయడం లేదు. అంతేకాకుండా ఇక  లైగర్ సినిమా అప్పులతో సతమతమవుతున్నారు.ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కు సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇక అదేమిటంటే పూరి జగన్నాథ్ తదుపరి సినిమా ఏమిటి? హీరోతో సినిమాను తెరకెక్కించబోతున్నాడు? పూరి జగన్నాథ్ సినిమాను చేయడానికి ఏ హీరో రెడీగా ఉన్నాడు ఇలాంటి వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అయితే మళ్లీ రామ్ పోతినేని లాంటి హీరో ధైర్యం చేసి పూరి జగన్నాథ్ కు సినిమా ఇస్తే దానిని హిట్ చేస్తాడా లేకపోతే ఎడ్ చేస్తారుగా మిగులుస్తాడా అన్నది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.అయితే  మరి  పూరి జగన్నాథ్ కు ఇప్పుడు ఏ హీరో అవకాశాన్ని ఇస్తాడో చూడాలి..!?

మరింత సమాచారం తెలుసుకోండి: