మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి రాశి కన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికి అనేక తెలుగు మూవీ లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ ముద్దు గుమ్మ గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ , నాగ చైతన్య హీరో గా తేరకెక్కిన థాంక్యూ మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు మూవీ లు కూడా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా తమిళ మూవీ సర్దార్ తో రాశి కన్నా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం హిందీ మూవీ లలో కూడా రాశి కన్నా నటిస్తోంది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇది వరకు అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

అలాగే అందులో చాలా వరకు ఫోటోలు వైరల్ అయినా సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా కూడా రాశి కన్నా తన ఇన్స్టా లో కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.  రాసి కన్నా తాజాగా తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని , కిల్లింగ్ లుక్స్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రాసి కన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: