కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన శ్రేయ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

ఇలా ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన శ్రేయ ప్రస్తుత కాలంలో హీరోయిన్ పాత్రలతో పాటు సినిమాల్లో ఇతర ముఖ్య పాత్రల్లో కూడా నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. తాజాగా శ్రేయ , దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ లోని తన నటన తో శ్రేయ మంచి ప్రశంసలను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అందుకుంది. ఇలా సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న శ్రేయ సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా శ్రేయ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా శ్రేయ తన ఇన్స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శ్రేయ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి , తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: