లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంటర్వె ల్ లేకుం డా సినిమా ని రిలీజ్ చేయ బోతుంది. తాజా గా నయన తార భర్త, డైరెక్టర్ విగ్నే ష్ శివన్ ఆమె తర్వాతి సినిమా గురించి తన సోషలమీడియా లో షేర్ చేస్తూ ఈ విష యాన్ని తెలిపాడు. సినిమా నిడివి ఇప్పుడు దాదాపు 2 గంటల నుండి 2 గంటల 30 నిమిషా ల వరకు ఉంటు న్నాయి. చాలా రేర్ గా 2 గంటల కంటే తక్కువ నిడివి ఉన్న సినిమా లు వస్తాయి. అలాం టి సినిమాల కి కూడా ఇంట ర్వెల్ ఇస్తారు. కానీ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంట ర్వెల్ లేకుం డా సినిమా ని రిలీజ్ చేయబో తుంది.తాజా గా నయన తార భర్త, డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఆమె తర్వాతి సినిమా గురించి తన సోషల్లో మీడియా లో షేర్ చేస్తూ ఈ విష యాన్ని తెలిపాడు. నయన తార మెయిన్ లీడ్ లో అశ్విన్ శరవణ దర్శకత్వం లో విగ్నేష్ శివన్ నిర్మాత గా కనెక్ట్ అనే సిని మా తెరకె క్కుతుంది. హారర్ నేపథ్యం లో చిత్రీక రిస్తున్న ఈ సినిమా టీజర్ ని తాజా గా రిలీజ్ చేసి.. ఈ సిని మా కేవ లం 99 నిమిషా ల నిడివి మాత్రమే ఉంది. ఇంటర్వె ల్ లేకుం డా సిని మా ఉండబో తుంది. మీరు మంచి హారర్ అను భవాన్ని పొందు తారు అని సోషల్చే మీడియా వేదిక గా చెప్పాడు విగ్నేష్ శివన్.

దీం తో హార ర్ సినిమా కావడం, ఇంటర్వె ల్ లేకుం డా గంటన్న ర సినిమా కావడం తో ప్రేక్షకులు, నయన్ అభి మానులు కనెక్ట్ సినిమా పై ఆసక్తి చూపి స్తున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: