మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని నిర్మిస్తుంది. శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రవితేజమూవీ లో 45 నిమిషాల నిడివి గల పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా చిరంజీవి మరియు రవితేజnల మధ్య ఒక అద్భుతమైన సాంగ్ మరియు అలాగే కొన్ని అద్భుతమైన యాక్షన్స్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుక విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల సమయం దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ మూవీ షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా తాజాగా వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజా రవితేజ లపై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.  తాజాగా ఈ మూవీ యూనిట్ చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి , రవితేజ ల కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో , ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: