టీవీ షోల ద్వారా , సినిమాల ద్వారా ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస మూవీలలో నటిస్తూనే వరుస టీవీ షోలకు ,  "ఓ టి టి" షోలకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తుంది. ఇది ఇలా ఉంటే శ్రీముఖి ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో మూవీలలో ఇతర ముఖ్యపాత్రలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో మూవీలలో హీరోయిన్ గాను , మరికొన్ని మూవీలలో ప్రధాన పాత్రలోనూ కూడా నటించింది. కొన్ని రోజుల క్రితమే శ్రీముఖి "క్రేజీ అంకుల్స్" అనే మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. 

మూవీ ద్వారా శ్రీముఖికి ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి విమర్శలే ఎదురయ్యాయి. ఇది ఇలా ఉంటే శ్రీముఖి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోషూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో శ్రీముఖి తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోషూట్ లను నిర్వహించి , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అవి అద్భుతమైన రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే శ్రీముఖి బ్లాక్ కలర్ లో ఉన్న శారీ ని కట్టుకొని , బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజులపాటు వైరల్ అయ్యాయి. తాజాగా కూడా శ్రీముఖి అదిరిపోయే లుక్ లో శారీ ని కట్టుకొని , బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: