నందమూరి నటసింహం బాలకృష్ణ చూడటానికి ఎంతో గంభీర్యంగా కనిపించినప్ప టికీ ఈయన మనసు మాత్రం చాలా మంచి దని ఇప్పటి కే ఎంతో మంది ఆయన తో కలిసి నటించిన నటీ నటులు ఆయన మనస్తత్వం గురించి తెలియ జేశారు.బాలకృష్ణ కోపిష్టి అని అందరూ అంటారు తప్ప అతని మంచి మనసు గురించి ఆయ నని దగ్గరగా చూసిన వారికి మాత్రమే తెలు స్తుందని పలువురు సెలబ్రిటీ లు చెప్పు కొచ్చారు.బాలకృష్ణ వ్యక్తిత్వం ఆయన మంచితనం గురించి మరొక హీరో తెలియజేస్తూ ఎమో షనల్ అయ్యారు.

ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వం లో వీర సింహారెడ్డి సినిమా లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. బాలకృష్ణ శృతి హాసన్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు రావడాని కి సిద్ధమైంది.ఇకపోతే ఈ సినిమా లో బాలకృష్ణ తో దునియా విజయ్ పోటీ పడబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే దునియా విజయ్ పాత్ర కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది ఇకపోతే తాజా గా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడం తో పలు ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భం గా దునియా విజయ్ మాట్లా డుతూ బాలకృష్ణ గారు దేవుడు తనకు ఇచ్చిన అన్నయ్య అని చెప్పడమే కాకుండా కేవలం తాను బాలకృష్ణ కోసం మాత్రమే వీరసింహారెడ్డి సినిమా లో నటించానని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ సమయం లో బాలకృష్ణ గారి తో పంచుకున్న అనుభవాల గురించి మాటల లో చెప్పలేను.తాను ఇప్పటి వరకు ఎంతోమంది హీరోల తో పని చేసిన బాలకృష్ణ లాంటి వ్యక్తిత్వం ఏ ఒక్క హీరో లోనూ చూడలేదని ఈయన ఎమోషనల్ అయ్యారు.ఇక సినిమా గురించి మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: