నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తూ ఉండగా , శృతి హాసన్మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఒక పాత్రలో వీర సింహా రెడ్డి గాను మరొక పాత్రలో బాల సింహా రెడ్డి గాను కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు ఒక పాటను విడుదల చేయగా , వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం  కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీర సింహా రెడ్డి మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా థ్రియేటికల్ హక్కులను అమ్మి వేసే పనిలో పడిపోయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ ఓవర్ సిస్ హక్కులను ఈ మూవీ యూనిట్ అమ్మివేసింది. ఈ మూవీ ఓవర్ సీస్ హక్కులను పి హెచ్ ఎఫ్ సంస్థ మరియు క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా కొనుగోలు చేశారు. ఓవర్సీస్ లో వీర సింహా రెడ్డి మూవీ ని విడుదల చేయనున్నట్లు ఈ రెండు సంస్థలు తాజాగా అధికారికంగా ప్రకటించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: