మోస్ట్ హాటెస్ట్ , మోస్ట్ బ్యూటిఫుల్ , మోస్ట్ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటువంటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన తమన్నా ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం విడుదల అయినా గని మూవీ లో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా , ఏఫ్ 3 మూవీ లో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ ముద్దుగుమ్మ తాజాగా గుర్తుందా శీతాకాలం అనే మూవీ లో కూడా హీరోయిన్ గ నటించింది. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. 

ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా , మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లవ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ఇప్పటికీ వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: