మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనలలో ఒకరు అయినటు వంటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే పూజ హెగ్డే కేవలం సినిమాలలో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా రంగస్థలం , ఎఫ్ 3 వంటి మూవీ లలో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించి తన హాట్ హాట్ అందచందాలతో , డ్యాన్స్ తో కుర్ర కారును అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా పూజా హెగ్డే వరస మూవీ లతో ప్రేక్షకులను అల్లరిస్తుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అంద చందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పూజా హెగ్డే పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా కూడా పూజ హెగ్డే తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా పూజా హెగ్డే తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: