అందాల ముద్దు గుమ్మ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీ లోనే ఈ హాట్ బ్యూటీ తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ స్కిన్ షో తో కుర్రకారును హీట్ ఎక్కించింది. దానితో రొమాంటిక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అని రేంజ్ విజయం అందుకున్నప్పటికీ , ఈ ముద్దు గుమ్మకు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలు దక్కుతున్నాయి. 

అందులో భాగంగా ఇప్పటికే కేతికా శర్మ చాలా తెలుగు మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన హాట్ హాట్ స్కిన్ షో తో ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే కేతిక శర్మ ఇప్పటికే చాలా సార్లు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా కేతిక శర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. తాజాగా కూడా కేతికా శర్మ తనకు సంబంధించిన ఒక వెరీ హాట్ ఫోటో షూట్ ను నిర్వహించింది. 

ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ను ధరించి , తన హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: