జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై ఉండే క్రేజ్ తోనే వెండితెర పైన పలు అవకాశాలను అందుకుంది రష్మీ. సుధీర్, రష్మీ జోడీకి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. రష్మి సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకులలో చర్చి జరుగుతూనే ఉన్నది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికులా కనిపిస్తూ ఉంటారు. బుల్లితెర ప్రోగ్రామ్స్లో భాగంగా రష్మీ, సుధీర్ కి ఎన్నోసార్లు వివాహం జరిగింది. ఇక వీరిద్దరి మధ్య జరిగే రొమాన్స్ ఏ కాకుండా, కామెడీ పంచలు కూడా బాగా పేలుతూ ఉంటాయి.సుధీర్ జబర్దస్త్ విడినా తర్వాత రష్మీ పై పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే  రష్మీ లో మరొక కోణం దాగి ఉంది. రష్మీ ఎప్పుడూ కూడా జంతు ప్రేమికురాలని ఎన్నో సందర్భాలలో బయటపడడం జరిగింది. లాక్ డౌన్ సమయంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించిన దృశ్యాలు మనము చూసాము. గ్లామర్ విషయంలో కూడా రష్మి మరింత కేరింగ్ గా ఉంటుందని చెప్పవచ్చు. తరచూ గ్లామర్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది రష్మీ. ఈ మధ్యకాలంలో మరింత ఓవర్డోస్ పెంచేసిందని చెప్పవచ్చు.రష్మి తనలోని అసలైన బ్యూటీ యాంగిల్ ని ఇప్పుడు తాజా ఫోటోలతో బయట పెట్టింది. రష్మీ గౌతమ్ మాల్దీవ్ వెకేషన్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను ఇటీవల షేర్ చేయడం జరిగింది. మాల్దీవుల్లో స్విమ్మింగ్ పూల్ లో తడి అందాలను ఆరబోస్తూ రష్మి ఫ్లోటింగ్ బ్రేక్ ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయగా అందులో థైస్, క్లీవెజ్ అందాలతో అదిరిపోయి హాట్ ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం రష్మీకి సంబంధించి ఈ ఫోటోలు మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: