తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఉప్పెన మూవీ తో ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అంతకుమించిన క్రేజీ ను సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజీ సినిమా లలో అవకాశాలను దక్కించు కుంటూ మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారి పోయిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఈ సంవత్సరం ఇప్పటికే నాలుగు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. 

అందులో బంగార్రాజు మూవీ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కృతి శెట్టి , నాగ చైతన్య హీరో గా తెరకెక్కుతున్న కస్టడీ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఫోటోలు చాలా వరకు సోషల్ మీడియా లో వైరల్ కూడా అవుతున్నాయి. 

తాజాగా కూడా కృతి శెట్టి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కృతి శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని , కొంటె చూపులతో కొన్ని ఫోటోలకు ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ముద్దు గుమ్మ ఈ ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేయగా , ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: