నందమూరి నటసింహం  బాలకృష్ణ అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలకృష్ణకి జోడిగా శృతిహాసన్ నటించిన...వారితో  పాటు కన్నడ నటుడు దునియా విజయ్ నటించిన..మరో కీలక  పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. కాగా  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా  వచ్చే ఏడాది  సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని...

ఇప్పుడు  ఈ సినిమా యొక్క పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి .ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక అదేంటంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక భాగం కాబోతున్నారని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. బాబాయి నందమూరి నటసింహం  బాలకృష్ణ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారట. అంతేకాదు డైరెక్టర్ గోపీచంద్ రిక్వెస్ట్ చేయడంతో ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు

 జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది .అంతేకాదు గతకొంత కాలంగా బాబాయ్ నందమూరి నటసింహం  బాలకృష్ణ అబ్బాయి ఎన్టీఆర్ మధ్య ఏవో కొన్ని గొడవలు జరుగుతున్నాయి అని వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇలా వస్తున్న వార్తలకి చెప్పేందుకు వీరసింగారెడ్డి సినిమాలో భాగం అవ్వాలని ఎన్టీఆర్ అనుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో నందమూరి నటసింహం  బాలకృష్ణ సినిమాలో ఎన్టీఆర్ కూడా భాగం అవుతున్నందుకు నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు అని చెప్పాలి. దీంతో నందమూరి నటసింహం  బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. కాగా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: