అందాల ముద్దుగుమ్మ భావన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. ముఖ్యంగా ఈ ముద్దు గుమ్మ గోపీచంద్ హీరో గా తేరకెక్కిన ఒంటరి , శ్రీకాంత్ హీరో గా తెరకెక్కిన మహాత్మా మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును తగ్గించుకుంది. 

భావన కేవలం తెలుగు సినిమా లలో మాత్రమే కాకుండా మలయాళ , కన్నడ ,  తమిళ మూవీ లలో కూడా నటించి అక్కడి ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న భావన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ఎప్పటి కప్పుడు టచ్ లకు కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికీ అనేక సార్లు భావన తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే ఎక్కువ శాతం భావన తన సోషల్ మీడియా అకౌంట్ లో క్లాస్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో కూడా ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన ఇన్స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా భావన తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో లంగా వోని కట్టుకొని క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం భావన కు సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: