తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయ్ం అవసరం లేని యాక్ట్రస్ లలో ఒకరైన నటి
పూనమ్ భజ్వా.ఆమె తెలుగులో చాలా మూవీస్ చేసి మంచి పేరు తెచ్చుకుంది.ఒకప్పుడు ఇండస్ట్రీ లో చాలా బిజీగా యాక్ట్ చేసింది. ఐతే ప్రెసెంట్ మాత్రం ఆమె హాండ్స్ లో ప్రాజెక్ట్స్ లేక ఫ్రీ గా ఉంటూ సోషల్ మీడియా లో మాత్రం బాగా యాక్టీవ్ గా చక్కర్లు కొడుతోంది.ఐతే ఆమె తనకు సంబంధించిన ఫుల్ అప్డేట్స్ తో తన ఫాలోవర్స్ తో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటుంది.

కొన్ని డేస్ నుండి పూనమ్తన గ్లామర్డోస్ ను ఎక్స్టెండ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆమె మూవీస్ లో ఉన్నప్పటికీ కంటే ప్రెసెంట్ ఫ్యాన్స్ ను తన యొక్క గ్లామర్ తో మతి పోగొడుతుంది. అలాగే తనను సోషల్ మీడియా వేదికగా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి కూడా మంచి సమాధానం ఇస్తుంది.తన గురించి నెగటివ్ గా మాట్లాడే వారి గురించి తాను పట్టించుకోనని చెప్పేసింది.ఐతేతన ఫ్యాన్స్ తనను ఎలాగైతే చూడాలి అనుకుంటున్నారో తాను అలాంటి పిక్స్ మాత్రమే తన పర్సనల్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తాను అని అన్నది.ఐతే తన యొక్క ఫ్యాన్స్ కు తాను నచ్చినట్లుగా ఉండడంలో తప్పే కాదు అని కూడా అన్నది.

ఐతే ఫ్రెష్ గా తాను పోస్ట్ చేసిన పిక్స్ ఇపుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ గా మారాయి. ఐతే దాంట్లో తన ఎద అందాలతో కుర్రోళ్ల ను మతి పోయేలా చేస్తున్నట్లు ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.ఐతే ఇపుడు ఆమె మూవీస్ విషయానికి వస్తే ఆమె లాస్ట్ మూవీ తెలుగు లో కధనాయకుడు. ఈ సంవత్సరం మలయాళంలో ఒక మూవీ, అలాగే తమిళం లోఒక మూవీ చేసి మెప్పించింది. ఐతే తనకు ఇండస్ట్రీ లో వచ్చిన ఛాన్సెస్ ని మాత్రం బాగా యూజ్ చేసుకుంటుంది అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటాయి.ఐతే ఆమెతన నెక్స్ట్ మువీస్ గురించి మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: