తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్లలో ఒకరు అయినటువంటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి , ఈ మూవీ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత లావణ్య కి అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. 

అందులో భాగంగా కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా సాధించడంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇదిలా ఉంటే లావణ్య సినిమాలలో అప్పుడప్పుడు తన అంద చందాలను ఆరబోస్తూ ఉంటుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా లావణ్య తనకు సంబంధించిన అదిరిపోయే లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను లావణ్య తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే లావణ్య కొన్ని రోజుల క్రితమే హ్యాపీ బర్త్ డే అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: