తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి నబా నాటేష్ ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో ఈ ముద్దుగుమ్మకు అద్భుతమైన క్రేజ్ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది . 

ఈ మూవీలో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలను ఆరబోయడానికి కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకపోవడంతో , ఈ సినిమా ద్వారా నబా నాటేష్ ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకుంది . ఇది ఇలా ఉంటే ఈస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు అనేక సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అందులో భాగంగా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోసే విధంగా ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ కొర్రకారును హీట్ ఎక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం నబా నాటేష్ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: